VZM: గుర్లలో కస్తూరిబా పాఠశాలలో విద్యార్థులకు విద్యుత్ షాక్ తగిలింది. మంగళవారం రాత్రి భారీ ఈదురుగాలులకు విద్యుత్ వైర్లు తెగి పడడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గోడను పట్టుకున్న సుమారు 30 మందికి విద్యార్థులకు కరెంట్ షాక్ కొట్టింది. కరెంటు షాక్ తగిలిన విద్యార్థినులను నెల్లిమర్ల మిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
Tags :