AP: కాకినాడ పోర్టు సమీపంలో ప్రభుత్వం గ్రేట్ డేంజర్ సిగ్నల్ జారీ చేసింది. కాకినాడ పోర్టు దగ్గర బలమైన గాలులతో తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది. ఈ క్రమంలో పోర్టు కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశాలిచ్చింది. కార్గో ఆపరేషన్ మొత్తం నిలిపివేయాలని పేర్కొంది.
Tags :