WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలో MSP పార్టీ కార్యాలయంలో ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో MSP జిల్లా అధ్యక్షుడు ప్రణయ్ దీప్ మాదిగ మాట్లాడుతూ.. CJ గవాయిపై దాడిని నిరసిస్తూ హైదరాబాద్ నగరంలో MRPS నిర్వహించే మహా ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా ప్రజలకు పిలుపునిచ్చారు.