TG: జూబ్లిహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ మధ్యాహ్నం నుంచి రాత్రి 8 గంటల వరకు మహా పాదయాత్ర నిర్వహించనుంది. దీంతో పాటు స్ట్రీట్ కార్నర్ మీటింగులు నిర్వహిస్తున్నట్లు పార్టీ తెలియజేసింది. 60 శక్తి కేంద్రాల్లో ఒకేసారి ప్రచారం చేపట్టనున్నట్లు వెల్లడించింది.