BDK: ఇల్లందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే కోరం కనకయ్య దంపతులు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సుమారు 50 కేజీల కేక్ కట్ చేసి మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మున్ముందు మంత్రి ఇలాంటి సంతోషకరమైన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆయన పేర్కొన్నారు.