TPT: పోలీసు స్మారక దినోత్సవం సందర్భంగా ఇవాళ జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో తిరుపతిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు SP సుబ్బరాయుడు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మంగళం ఆర్టీవో ఆఫీస్ ఎదురుగా ఉన్న ఆశా కన్వెన్షన్ హాల్లో ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామన్నారు.ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పోలీసులు రక్తదానం చేయనున్నట్లు స్పష్టం చేశారు.