WGL: వర్ధన్నపేట మండల మహిళా శిశు సంక్షేమ శాఖ ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా ఉడుత మౌనిక మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సిబ్బంది, అంగన్వాడీ సూపర్వైజర్లు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మౌనిక మాట్లాడుతూ.. మహిళలు, బాలికల శ్రేయస్సు కోసం ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేస్తానని ఆమె పేర్కొన్నారు.