SRD: నారాయణఖేడ్ పట్టణ శివారులోని శ్రీ భక్త మార్కండేయ ఆలయంలో కార్తీక మాసం 3వ సోమవారం నిర్వహించనున్న కార్తీకదీపోత్సవం, తులసీ దామోదర, శివపార్వతుల కళ్యాణ మహోత్సవ పత్రికను రంగంపేట పీఠాధిపతి మాధవానంద సరస్వతికీ గురురాజు శర్మల ఆధ్వర్యంలో మంగళవారం ఖేడ్ లో ఆవిష్కరించారు. కార్తీక మాసం శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైందని స్వామీజీ పేర్కొన్నారు.