HNK: మెంత తుఫాన్ ప్రభావంతో కాజీపేట జంక్షన్ మీదుగా నడిచే పలు రైళ్లు రద్దు చేయడమేకాక, కొన్ని రైళ్లను మార్గం మళ్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ మంగళవారం సాయంత్రం ప్రకటన చేశారు. బుధవారం నాందేడ్–విశాఖపట్నం (ట్రైన్ నం. 20812), టాటానగర్–ఎర్నాకులం (ట్రైన్ నం. 18189) ఎక్స్ప్రెస్ రైళ్లు రద్దుచేసి దారి మళ్లించినట్లు తెలిపారు.