ADB: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు గోడం నగేశ్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా మంగళవారం రాత్రి నిర్వహించిన ప్రచారంలో BJP అభ్యర్థి దీపక్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతోనే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం అభివృద్ధి చేపడుతుందని నగేశ్ పేర్కొన్నారు.