CTR: కార్వేటినగరం మండలం కోటార్వేడు హరిజనవాడలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఇండ్లు నీట మునిగాయి. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే థామస్ కార్వేటినగరం మండల సీనియర్ నాయకులు వి. రాజాకు నిత్యవసర సరుకులు అందించమని ఆదేశించారు. దీంతో రాజా ఇండ్లు మునిగిన బాదితులకు నిత్యావసర సరుకులు అందజేశారు.