MBNR: సి.ఎస్.ఆర్ కింద వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వైద్య పరికరాలు అందజేయాలని ఇటీవల జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి కోరిన నేపథ్యంలో పలు పరిశ్రమల యాజమాన్యాలు గురువారం వైద్య పరికరాలను కలెక్టర్కు అందజేశారు. స్నేహ ఫార్మా వారు అడ్డాకుల పీహెచ్సికి రూ. 80,000, సౌత్ ఏషియా సిరామిక్స్ వారు మహమ్మదాబాద్ పిహెచ్సికి ఐదు లక్షల రూపాయల విలువైన వైద్య పరికరాలను అందజేశారు.