SKLM: జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి డా. ఏ కృష్ణ ప్రసాద్ గురువారం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో విధులు నిర్వహిస్తున్నపేరా లీగల్ వాలంటీర్లుతో సమావేశమై వారి యొక్క పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ పేరా లీగల్ వాలంటీర్ న్యాయసేవ సంస్థకు వారధిగా ఉంటుందని పేర్కొన్నారు. 15100 సద్వినియోగం చేసుకోవాలన్నారు.