RR: రాజేంద్రనగర్, బాలాపూర్ మండలాల్లో హైడ్రా రూ.111 కోట్లకు పైగా విలువ చేసే ప్రభుత్వ భూమిని గురువారం కాపాడింది. మైలార్దేవ్పల్లి, శాస్త్రీపురంకాలనీలో కబ్జాకు గురైన 976 గజాల పార్కు స్థలంతో పాటు, బాలాపూర్, జిల్లేలగూడలో 1.28 ఎకరాల ప్రభుత్వ భూమిని తప్పుడు పత్రాలతో ఆక్రమించిన వారి నుంచి హైడ్రా స్వాధీనం చేసుకుంది. ఈ స్థలాల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.