BDK: మేము సైతం మిత్ర మండలి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత సేవా కార్యక్రమాల్లో భాగంగా మణుగూరు మండలం మున్సిపాలిటీ చేపల మార్కెట్ ప్రాంతానికి చెందిన కోనేటి మణిదీప్ చిన్న వయసులో హార్ట్ స్ట్రోక్ తో మరణించారు. మేము సైతం మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ స్పందించి ట్రస్ట్ ద్వారా కోనేటి మణిదీప్ కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేశారు.