CTR: పెనుమూరు మండలం కలికిరి పంచాయతీ ఎల్లంపల్లి గ్రామంలో గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డా.ధామస్ పల్లె నిద్ర కార్యక్రమం ఉంటుందని ఆయన కార్యాలయం తెలిపింది. రాత్రి 9:30 కు పల్లె నిద్ర కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబందిత అధికారులు, కూటమి నాయకులు పాల్గొని విజయవంతం చెయ్యాలన్నారు.