రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు 2,569 జూనియర్ ఇంజినర్(JE) పోస్టులకు ఇవాళ్టి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో 103 పోస్టులు ఉన్నాయి. డిప్లొమా, బీటెక్, బీఈ అర్హత గల అభ్యర్థులు నవంబర్ 30 వరకు అప్లై చేసుకోవచ్చు. వయస్సు 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. వివరాలకు http://www.rrbapply.gov.in/#/auth/landingను సందర్శించాలి.