PPM: భామిని మండలంలో 11 కేవీ విద్యుత్ లైన్లకు నిర్వహణ పనులు చేపడుతున్న కారణంగా శుక్రవారం ఉదయం 8 నుంచి 2 గంటల వరకు మండలంలోని ఇండస్టీస్తో పాటు మోడల్ స్కూల్, మొబైల్ టవర్లకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని భామిని ట్రాన్స్కో AE శ్రీనివాసరావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.