ప్రకాశం: తుఫాన్ ప్రభావంతో ఎడతెరిపిలేని వర్షానికి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నాగులుప్పలపాడు మండలం కొత్తకోట వాగు ఉద్రిక్తంగా ప్రవహిస్తుందని తెలుసుకున్న ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ పరిశీలించారు. అధికారులతో ఎప్పటికప్పుడు వర్షాలపై రివ్యూ చేస్తూ పలు సూచనలు ఇస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.