NZB: కొడఫ్గల్ మండలం బూర్గుపల్లి గ్రామంలో నూతన పోస్ట్ ఆఫీస్‌ను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి బుధవారం తీసుకొచ్చారు. పోస్ట్ ఆఫీస్‌ల ద్వారా ఉత్తరాలు, మరియు స్వీకరించడం, డబ్బు బదిలీ సేవలు, పొదుపు ఖాతాలు, బీమా పథకాలు, బిల్లు చెల్లింపులు వంటి అనేక రకాల సేవలను అందిస్తున్నారన్నారు.