CTR: విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆధార్ కేంద్రాలను ఎంపీడీవో రాధారాణి బుధవారం పరిశీలించారు. సదుం ఎమ్మార్సీ, జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాలను బయోమెట్రక్ అప్ డేట్ చేసుకోవాల్సిన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ మేరకు మండలంలో 429 మంది విద్యార్థులకు ఆధార్ అప్డేట్ చేసుకోవాల్సి ఉంది.