MBNR: మహబూబ్ నగర్లోని షా సాహబ్ గుట్టలోని హజ్రత్ సయ్యద్ మర్దాన్ అలీ షా ఖాద్రీ సాహబ్ దర్గాను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బుధవారం దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆ అల్లా ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని కాంక్షించినట్టు వెల్లడించారు. కార్యక్రమంలో మైనార్టీ నాయకులు మోసిన్ ఖాన్ తదితరులున్నారు.