CTR: చిత్తూరు పీవికేఎన్ కళాశాలలో సైబర్ నేరాలు, మహిళా నేరాలపై విద్యార్థులకు పోలీసులు బుధవారం అవగాహన కల్పించారు. ఇందులలో భాగంగా విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని డీఎస్పీ సాయినాథ్ సూచించారు. ఫైబర్ నేరాల నేపథ్యంలో సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని తెలియజేశారు. మహిళలపై అఘాయిత్యాలు అరికట్టేందుకు రూపొందించిన శక్తి యాప్ సద్వినియోగం చేసుకోవాలన్నారు.