BDK: మణుగూరు సింగరేణి పాఠశాలలో బస్సుల సంఖ్య పెంచాలనీ సింగరేణి సీఎండీ ఎన్. బలరాం స్పందించాలనీ కోరుతూ.. గురువారం న్యాయవాది కర్నే బాబురావు సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ జిఎం సిరికొండ వెంకటాచారికి వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. నిరుపేద మధ్యతరగతి కుటుంబాల పిల్లలు సింగరేణి పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్నారని తెలియజేశారు.
Tags :