CTR: గుడుపల్లి మండలం కంచ బంధార్లపల్లి పంచాయతీ వైసీపీ పార్టీ నుంచి నుండి తెలుగుదేశం పార్టీలోకి సుమారు 30 కుటుంబాలు బుధవారం చేరాయి. ఈ మేరకు ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ పి ఎస్ మునిరత్నం వారికి కండూవా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గుడిపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.