NDL: మొంథా తుపాను ప్రభావంతో యశ్వంత్‌పూర్ నుంచి భువనేశ్వర్‌కు వెళ్లే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ 18464 రైలు రద్దయినట్లు అధికారులు తెలిపారు. అయితే ఇవాళ రాత్రి 9 గంటలకు డోన్ రైల్వేస్టేషన్‌కు రావాల్సి ఉండగా.. తుపాను కారణంగా రద్దు చేసినట్లు రైల్వే స్టేషన్ మేనేజర్ జి. వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రయాణికులు గమనించాలని కోరారు.