KDP: గిట్టుబాటు ధర లేక, తీవ్రంగా నష్టపోయిన ఉల్లి రైతులు ఇవాళ ఎమ్మార్వో కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. స్థానిక MRO రామచంద్రుడు మాట్లాడుతూ.. నష్టపోయిన రైతులకు ప్రభుత్వంతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.