NLG: తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా తవిటి వెంకటమ్మ, రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా డేగల మహేశ్వరిలు ఎన్నికయ్యారు. ఈనెల 26, 27 తేదీల్లో మహబూబ్ నగర్లో జరిగిన రాష్ట్ర నాలుగవ మహాసభల్లో వీరి ఎన్నిక జరిగింది. యూనియన్ జిల్లా, అధ్యక్ష కార్యదర్శులుగా ప్రస్తుతం పనిచేస్తున్నారు. ఐక్యంగా ఉద్యమాలు చేయడం ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు.