WGL: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల ప్రగతికి ఇంటర్ బోర్డు అధునాతన సాంకేతిక సేవలు ప్రారంభించిందని డీఐఈవో శ్రీధర్ సుమన్ తెలిపారు. ఇవాళ WGL జిల్లాలోని ప్రిన్సిపళ్లు, అధ్యాపకులతో, DEO శ్రీధర్ సుమన్ జూమ్ మీట్ నిర్వహించారు. DEO మాట్లాడుతూ.. పోటీ పరీక్షలకు ఫిజిక్స్ వాలా, ఖాన్ అకాడమీతో ఒప్పందం చేసి ఆన్లైన్ తరగతులు ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు.