NZB: బోధన్ మండలం అందాపూర్, ఉట్ పల్లి గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం తహశీల్దార్ విఠల్ పరిశీలించారు. వరి ధాన్యం కొనుగోలులో ఎదురవుతున్నా ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. లారీల కొరత, హమాలీల కొరత, వడ్లను తొందరగా తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు తహసీల్దార్ విఠల్ను కోరారు.