WGL: నర్సంపేట మండల కేంద్రంలోని మహేశ్వరం ప్రధాన రహదారిపై ద్విచక్ర వాహనం, కారు ఢీకొని ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు అయినట్లు స్థానిక ప్రజలు ఆరోపించారు. గాయాలైన వ్యక్తిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. గాయపడిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.