BDK: అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ క్యాంపు కార్యాలయం గండుగులపల్లిలో మంగళవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానుల నడుమ ఎమ్మెల్యే కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కృషితో నాస్తి దుర్భిక్షం అనే పదానికి మంత్రి సరైన నిదర్శనమని ఆయన తెలిపారు.