SKLM: సంతబొమ్మాళి మండలం, భావనపాడు మెరైన్ పోలీస్ స్టేషన్ CI డి. రాము ఆధ్వర్యంలో తుఫాన్ విపత్కర పరిస్థితుల్లో ఎలా రక్షించాలి అనే అంశంపై మంగళవారం మార్క్ డ్రిల్ నిర్వహించారు. మొంథా తుఫాన్ నేపథ్యంలో మత్స్యకారులుకు పోలీసులు సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లే సన్నివేశాన్ని తెలియజేశారు. స్థానిక మెరైన్ SIలు శ్రీనివాసరావు, మన్మధరావు, సిబ్బంది వెంకటరావు ఉన్నారు.