WGL: మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ, మంగళవారం తెల్లవారుజామున మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, నన్నపునేని నరేందర్ హరీష్ రావుకు ఫోన్ చేసి సంతాపం తెలిపారు.