NZB: రక్తదానం మహాదానమని.. ప్రతిఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఆర్మూర్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని బుధవారం సందర్శించారు. ఈ రోజుల్లో రక్తదానం అత్యవసరమైందన్నారు.