KRNL: హోళగుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయాలని మండల టీడీపీ నాయకులు బుధవారం ఆలూరు టీడీపీ ఇంఛార్జ్ వైకుంఠం జ్యోతికి వారు వినతిపత్రం అందజేశారు. మండలంలో 40 వేల జనాభా ఉందని, జనాభాకు తగ్గ వైద్యం అందించడానికి ఆసుపత్రిని అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉందని వారు తెలిపారు.