TG: మూసీ అభివృద్ది కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు 734.07 ఎకరాల భూమి కేటాయించింది. హిమాయత్ సాగర్, బుద్వేల్, రాజేంద్ర నగర్, శంషాబాద్ ప్రాంతాల్లో భూములను బదలాయించింది. ADBతో రూ.4,100 కోట్ల రుణ ఒప్పందం పూర్తి చేసింది. మూసీ మాస్టర్ ఫ్లాన్‌ను సిద్ధం చేస్తున్న ప్రభుత్వం.. NOVలో కేంద్రానికి డీపీఆర్ పంపే యోచనలో ఉంది.