NLG: తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ (TOMCOM) ఆధ్వర్యంలో జర్మనీలో ఆరోగ్య సంరక్షణ కార్మికులకు ముఖ్యంగా నర్సుల నియామకానికి డిమాండ్ ఉన్నందున అక్కడ చదువుకునేందుకు. మూడు సంవత్సరంల ఇంటర్నేషనల్ డిగ్రీ పొందేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి పద్మ తెలిపారు. ఇంటర్ ఉత్తీర్ణులై 18 నుంచి 28 సం.ల వయసుగల వారు అర్హులని తెలిపారు.