RR: షాద్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తూరు అండర్ పాస్ వద్ద భారీగా వర్షపు నిలిచిపోయింది. దీంతో వర్షపు నీటిని తొలగించేందుకు ట్రాఫిక్ పోలీసులు శ్రమిస్తున్నారు. కొత్తూరు అండర్ పాస్ నుంచి వచ్చే వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణించాలని వాహనదారులకు సూచిస్తున్నారు.