KDP: మైలవరం జలాశయ ప్రవాహ తీరును ఇవాళ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు. జలాశయంలోకి వచ్చే వరద ప్రవాహం గురించి అధికారులు చర్చించారు. జలాశయ ప్రాంత గ్రామాలలో తీసుకోవలసిన ముందస్తు చర్యలు గురించి పనులు చేపట్టారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప అనవసరంగా వర్షానికి బయటకు రావద్దని సూచించారు.