GNTR: తుపాను ముందస్తు చర్యల్లో భాగంగా తెనాలి మున్సిపల్ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ నంబర్‌ను మార్చారు. సాంకేతిక లోపం వల్ల పాత నంబర్ పనిచేయకపోవడంతో, ప్రజలు అత్యవసర సమాచారం కోసం నూతన నంబర్ 9849981611 కు సంప్రదించాలని మంగళవారం అధికారులు కోరారు. ఈ కంట్రోల్ రూమ్ 24/7 అందుబాటులో ఉంటుందని తలిపారు.