AP: 80వ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశానికి వైసీపీ లోక్ సభ పక్ష నేత మిథున్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ మేరకు ఆయన న్యూయార్క్ చేరుకున్నారు. అక్కడ మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. మిథున్‌రెడ్డితో పాటు ఎంపీల బృందం ఈ సమావేశాల్లో పాల్గొననుంది. ఈ నెల 31 వరకు ఐక్యరాజ్యసమితి సమావేశాలు జరగనున్నాయి.