KMR: జిల్లా వ్యాప్తంగా 49 మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియ సోమవారం అధికారులు, కలెక్టర్ల సమక్షంలో డ్రా ద్వారా ముగిసింది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా కొందరు సిండికేట్గా ఏర్పడి టెండర్లు వేశారు. ప్రభుత్వానికి జిల్లా నుంచి రూ.45.06 కోట్ల భారీ ఆదాయం సమకూరింది. DEC 1వ తేదీ నుంచి కొత్త లైసెన్సుదారులు వైన్స్ షాపుల ప్రారంభించడానికి రంగం సిద్ధమవుతోంది.