W.G: తీవ్ర తుఫాన్ నేపథ్యంలో, తీర ప్రాంత గ్రామాలైన వేములదివి-ఈస్ట్, వేములదివి-వెస్ట్, బియ్యపుతిప్ప, చిన్నలంక, సర్దుకొడప గ్రామాల్లో మంగళవారం నరసాపురం మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలు ధైర్యంగా ఉండాలని సూచించారు. అలాగే ఏ సమస్య ఉన్న అధికారులు దృష్టికి తీసుకువెళ్లాలని ఆయన సూచించారు.