BDK: ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లను పినపాక మండల నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎంపీడీవో సంకీర్త్ మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన బాధ్యతలు చేపట్టిన ఎంపీడీవోకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ నిరంతరం సేవలు అందించాలని ఆయన సూచించారు.