W.G: ‘మొంథా’ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అత్యవసర సహాయం కోసం ప.గోజిల్లా వ్యాప్తంగా కంట్రోల్ రూమ్లని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నెంబర్: 08816 299219, భీమవరం: 9848413739, 8790731315, నరసాపురం: 93911 85874, తాడేపల్లిగూడెం: 9381701036, 9849712358 ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.