అనంతపురం జిల్లా వ్యాప్తంగా వచ్చే ఏడాదిలో హెడ్మాస్టర్లు, స్కూల్ అసిస్టెంట్లు ఉద్యోగ విరమణ చేయనున్నట్లు డీఈవో ప్రసాద్ బాబు మంగళవారం ఒక జాబితాను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా మొత్తం 44 మంది హెడ్మాస్టర్లు, స్కూల్ అసిస్టెంట్లు ఉద్యోగ విరమణ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.