ADB: కేంద్ర హోంశాఖ ఐపీఎస్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన వారిలో ఆదిలాబాద్ వాసి సైబీవార్ శ్రీనివాస్ ఉన్నారు. ఆదిలాబాద్‌లోని ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన శ్రీనివాస్ గతంలో మాజీ సీఎం కేసీఆర్ రక్షణ విభాగంలో పనిచేశారు. శ్రీనివాస్‌కు ఐపీఎస్ హోదా కల్పించడంపై మాజీ కౌన్సిలర్ అంబకంటి అశోక్‌తో పాటు కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు.