తూ.గో: తుఫాను కారణంగా మంగళవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి జగ్గంపేట మండలం మల్లిశాల గ్రామపంచాయతీలో కొవ్వూరు చందర్రావు తాటాకు ఇల్లు నేలమట్టం అయింది . తాటాకు ఇల్లు కూలిపోవడంతో చందర్రావు కుటుంబం నిరాశ్రులయ్యారు. కావున సంబంధిత అధికారులు బాధితులను ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.