KMM: వచ్చేనెల 5న కార్తీక పౌర్ణమి సందర్భంగా అరుణాచలం వెళ్లే భక్తుల సౌకర్యార్ధం ప్రత్యేక సూపర్ లగ్జరీ సర్వీస్ ఏర్పాటు చేస్తున్నట్లు RTC ఖమ్మం RM సరిరామ్ తెలిపారు. ఖమ్మం బస్ స్టేషన్ నుంచి నవంబర్ 3న సాయంత్రం 7 గంటలకు బయలుదేరుతుందని, కాణిపాకంలో వినాయకుడి దర్శనం, గోల్డెన్ టెంపుల్ దర్శనం, అరుణాచలంలో గిరి ప్రదక్షిణ, శ్రీస్వామి దర్శనం ఉంటుందన్నారు.